Sachin Tendulkar: మురళి బయోపిక్ ట్రైలర్.. సచిన్ ఏం మాట్లాడబోతున్నాడు..!
మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ , మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.