JioCinema: మూడు వన్‌డేల ఆసీస్ సిరీస్ ఫ్రీగా చూడాలంటే ఎలా..?
ఓటిటి సంస్థ జియో సినిమా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట.