భారత బ్యాడ్మింటన్ కు క్రేజ్ తీసుకొచ్చిన క్రీడాకారిణి సైనానెహ్వాల్…ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి భారత షట్లర్..సైనా అద్భుతమైన విజయాలతో చాలా మంది అమ్మాయిలు షటిల్ రాకెట్ పట్టారు.