Womens day: విమెన్స్ డే స్పెషల్ గ్యాలరీ

మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు జరుపుకొని చెయ్యి దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ ప్రతిక్షణం వారిని గుర్తించడం. తగిన గౌరవం ఇవ్వడం. ఈ చిత్రాల్లో ఉన్న ప్రతిఒక్కరూ వారి వారి రంగాల్లో అలుపెరుగని పోరాటం చేసి అగ్రశిఖరాన నిలచిన వారే. మరికొందరిని మన తదుపరి తరం చూడాలంటే ప్రస్తుతం ప్రోత్సహించక తప్పదు. అందుకే వారికి పెద్దపీట వేయండి

Post Published By: Srikar Creator
Updated : 8 March 2023, 4:11 PM IST
1 / 14 \"Zoom\"1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళ- బచేంద్రి పాల్
2 / 14 \"Zoom\"ఒలింపిక్స్‌కు ఎంపికైన మొదటి జిమ్నాస్ట్-దీపా కర్మాకర్
3 / 14 \"Zoom\"మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి- కుమారి ఫాతిమా బీవీ
4 / 14 \"Zoom\"
5 / 14 \"Zoom\"అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ - కల్పనా చావ్లా
6 / 14 \"Zoom\"మొదటి మహిళా IPS అధికారి- కిరణ్ బేడీ
7 / 14 \"Zoom\"భారతదేశపు మొదటి మహిళా రైల్వే మంత్రి- మమతా బెనర్జీ
8 / 14 \"Zoom\"లోక్‌సభ తొలి మహిళా స్పీకర్ - మీరా కుమార్
9 / 14 \"Zoom\"నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ - మదర్ థెరిసా
10 / 14 \"Zoom\"భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్
11 / 14 \"Zoom\"భారతదేశం నుండి బ్యాట్మింటన్ ప్రపంచ నెంబర్ 1 స్థానం ఏప్రిల్ 2015లో - సైనా నెహ్వాల్
12 / 14 \"Zoom\"WTA టైటిల్ గెలుచుకున్న మొదటి మహిళ: సానియా మీర్జా
13 / 14 \"Zoom\"మొదటి మహిళా గవర్నర్- సరోజినీ నాయుడు, UP
14 / 14 \"Zoom\"భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి - శ్రీమతి ఇందిరా గాంధీ

Published : 
  • 8 March 2023, 4:11 PM IST