కెఎల్ రాహుల్ పై అదే సస్పెన్స్ లక్నో రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పాత ఫ్రాంచైజీలను వీడేందుకు రెడీ అవుతున్న ప్లేయర్స్ ను కొన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటుంటే… మరికొన్ని ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు.