Sania delete Shoib Photos:సానియా-షోయబ్ విడాకులేనా ? అందుకే ఆ ఫోటోలు తీసేసిందా ?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్  త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ నటి, మోడల్ ఆయేషా ఓమర్ తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు రాసింది.  షోయబ్ – ఆయేషా కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.  అందుకే షోయబ్ – సానియా మధ్య బంధం చెడిపోయిందని పాక్ మీడియా తెలిపింది

Post Published By: dialnews
Updated : 16 January 2024, 11:28 AM IST

Published : 
  • 16 January 2024, 11:28 AM IST

Exit mobile version