క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు… వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో సెమీఫైనల్ రేసు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ తో రెండు జట్ల పరిస్థితి తారుమారైంది.