దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన లెజెండ్ గా మహేంద్రసింగ్ ధోనీ భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచిపోయాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా జట్టును లీడ్ చేయడం మహీకే చెల్లింది. ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గ్రౌండ్ లోనైనా, ఆఫ్ ది ఫీల్డ్ అయినా సంచలనమే కాదు అందరికీ షాక్ గానే ఉండేది. తన రిటైర్మెంట్ విషయంలోనూ ధోనీ ఇదే ఫాలో అయ్యాడు. 2020 ఆగష్ట్ […]

dhoni