Shaheen Afridi: షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తెతో షాహిన్ ఆఫ్రిది రెండో పెళ్లి..!

షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కరాచీలో షాహీన్, అన్షాలు వివాహం చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే.

Post Published By: narender Thiru
Updated : 20 September 2023, 6:28 PM IST

Published : 
  • 20 September 2023, 6:28 PM IST

Exit mobile version