స్పోర్ట్స్ షూ కూడా కొనుక్కోలేని పరిస్థితి… కష్టాల మధ్య ఎదిగిన షకీబ్ హుస్సేన్…!
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ షకీబ్ హుస్సేన్‌కు ఇంతకంటే గొప్ప ఐపీఎల్ అరంగేట్రం మరొకటి ఉండదేమో. ఉప్పల్ స్టేడియంలో బుల్లెట్ లాంటి బంతులతో చెలరేగాడు. ఐపిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ బ్రేక్ వేసింది..