Shoaib Malik: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. షోయబ్ మాలిక్‌పై వేటు

ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Post Published By: narender Thiru
Updated : 26 January 2024, 3:42 PM IST

Published : 
  • 26 January 2024, 3:42 PM IST

Exit mobile version