Shoaib Akhtar: శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ అన్న ఫ్యాన్స్.. బదులిచ్చిన షోయబ్ అక్తర్..!
భారత్ 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా ఈ మ్యాచును ఫిక్స్ చేసిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్‌ను ఇంటికి పంపడానికి కావాలనే భారత్ ఓడిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్‌కి కొంత మంది అభిమానులు ఫోన్లు చేశారంటా.