నీరజ్ చోప్రా తల్లికి అక్తర్ సెల్యూట్

పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఈ సారి రజతం సాధించాడు. అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఒలింపిక్స్ రికార్డు క్రియేట్ చేయడంతో పాటు స్వర్ణం గెలిచాడు. ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందించారు. ఆ గోల్డ్ గెలిచిన అబ్బాయి కూడా నా కొడుకే అంటూ వ్యాఖ్యానించారు. ఈ స్థాయికి వచ్చేందుకు అతను కూడా ఎంతో కష్టపడ్డాడంటూ చెప్పారు. ఇదే విషయాన్ని […]

Post Published By: Vencateshg
Updated : 9 August 2024, 6:35 PM IST

Published : 
  • 9 August 2024, 6:35 PM IST

Exit mobile version