వారిద్దరూ పెళ్ళి చేసుకోబొతున్నారా ? నీరజ్, మను బాకర్ పై రూమర్స్
పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన షూటర్ మను బాకర్, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు సంబంధించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో మనుభాకర్, నీరజ్ చోప్రా చాలా క్లోజ్ గా ఉండటంతో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తామిద్దరని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేధను మను భాకర్ వద్దని చెప్పడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఫ్రెండ్సా… లేక లవర్సా అన్న వార్తలు వస్తున్నాయి. తర్వాత నీరజ్ చోప్రాతో […]