భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన పేరు ఏదైనా ఉందంటే అది శుభ్‌మన్ గిల్. క్లాసిక్ బ్యాటింగ్ స్టైల్‌తో, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న ఈ యువ ఆటగాడిని అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్’ అని