అనవసరంగా వదిలేసారుగా… నటరాజన్ పై సన్ రైజర్స్ ఫ్యాన్స్…!
ఐపీఎల్ 2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. గత సీజన్ తరహాలోనే పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం టీమ్‌మేనేజ్‌మెంట్ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు.