ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్… గత సీజన్ లో రికార్డుల దుమ్ముదులుపుతూ భారీస్కోర్లతో సన్ రైజర్స్ చెలరేగిపోయింది.