భువనేశ్వర్ కుమార్ 36 ఏళ్ల వయస్సులో తన పాత ఫామ్‌ని తిరిగి తీసుకొస్తున్నాడు. క్రికెట్ ఆరంభ రోజుల్లో ఎలాంటి స్వింగ్‌తో భయపెట్టాడో.. ఇప్పుడు కూడా అలాంటి బంతులే వేస్తూ భువీ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాడు.