World Cup Final: టీమిండియా గెలవాలని స్విగ్గీలో 51 కొబ్బరికాయలు ఆర్డర్ చేసిన అభిమాని..

ముంబైలోని ఓ వ్యక్తి ఈ మ్యాచ్ కోసం స్విగ్గీ నుంచి ఏకంగా 51 కొబ్బరికాయలను ఆర్డర్ చేశాడట. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం తథ్యమని భావించిన ఓ క్రికెట్‌ అభిమాని ఆన్‌లైన్‌లో ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు ఆర్డర్‌ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 22 November 2023, 5:31 PM IST

Published : 
  • 22 November 2023, 5:31 PM IST

Exit mobile version