అందుకే మీరు జెంటిల్మెన్ బ్లాంక్ చెక్కులు రిజెక్ట్ చేసిన ద్రవిడ్
రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే…కామెంటేటర్ గా , కోచ్ గా, మెంటార్ గా ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళుంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు.