స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్ …పేస్ పదును తగ్గని భువనేశ్వర్…!
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లో స్వింగ్ వేడి ఇంకా తగ్గలేదు. కెరీర్ ఆరంభంలో ఎలా అయితే బంతి తిరిగిందో.. ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా సరిగ్గా అంతే బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు