ఆ రెండు జట్లు ఔట్… ప్లే ఆఫ్ రేసులో ఉన్న టీమ్స్ ఇవే…!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సగం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతీ జట్టు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. సెకండాఫ్ టోర్నీలో మ్యాచ్‌లు హోరీహోరీగా ఉండబోతున్నాయి. లీగ్ ఫార్మాట్ ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.