ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో ద్వారా అసలు సిసలైన డ్రామా స్టార్ట్ అయింది. ఇప్పటికే రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లు ట్రేడింగ్ ద్వారా జట్లు మారగా.. ఇప్పుడు మరి కొంత మంది స్టార్ ప్లేయర్ల ఫ్యూచర్ గురించి క్రీడా వర్గాల్లో గట్టి చర్చ కొనసాగుతుంది.
