AB De Villiers: విరాట్‌కు తోడుగా డివిలియర్స్.. వచ్చే సీజన్‌లో దోస్తుల ధమాకా

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందే అవకాశం ఉంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ 360 ఏబీడీ డివిలియర్స్‌ మళ్లీ ఆర్సీబీతో జతకట్టనున్నట్లు సమాచారం.

Post Published By: narender Thiru
Updated : 4 August 2023, 4:01 PM IST

Published : 
  • 4 August 2023, 4:01 PM IST

Exit mobile version