Broad: బ్రాడ్ ఒక బ్రాండ్

లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ సిరీస్ 2-2తో ముగిసింది. అలాగే ఈ గొప్ప విజయంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Post Published By: Srikar Creator
Updated : 1 August 2023, 12:19 PM IST

Published : 
  • 1 August 2023, 12:19 PM IST

Exit mobile version