Wrestlers Protest: రెజ్లర్స్ ఆందోళన వెనుక అసలు కారణమేంటి? ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించదా?

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పదవి నుంచి తప్పించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 30 April 2023, 4:02 PM IST

Published : 
  • 30 April 2023, 4:02 PM IST

Exit mobile version