గుజరాత్ (Gujarat), ఆర్‌సీబీ (RCB) మ్యాచ్‌లో విల్ జాక్స్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా జాక్స్ సెంచరీ కొట్టాడు. కోహ్లీ కంటే తక్కువ స్కోరు ఉన్నప్పుడు మ్యాచ్ గెలుపు కోసం చేయాల్సిన పరుగులను చూస్తే అతని సెంచరీని ఎవ్వరూ ఊహించలేదు. అన్నింటికీ మించి వరల్డ్ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు విల్ జాక్స్ చుక్కలు చూపించాడు.

You have shown dots to the top bowler...