Kanna Lakshminarayana: కన్నా పార్టీ మారడం ఖాయమా..? ఏ పార్టీలోకి..?
ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కమలంలోనే ఉంటూ కంటికి నలుసులా తయారైన కన్నా… పార్టీ మారడం ఖాయమనిపిస్తోంది. త్వరలోనే కాషాయ కండువా పక్కనపెట్టి మరో కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. జనసేనలోకి వెళ్లి గాజు గ్లాసు పట్టుకుంటారని అందరూ అనుకుంటుంటే ఆయన మాత్రం సైకిలెక్కాలని భావిస్తున్నట్లు లేటెస్ట్ ప్రచారం మొదలైంది. సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ సీనియర్ నేత… మొన్నీ మధ్యే […]