dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » కాంగ్రెస్

#కాంగ్రెస్

Telangana mlc elections

Telangana MLC Elections: రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కే… ఇవాళే నోటిఫికేషన్ !

January 11, 2024 | 09:06 AM

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు లక్కు కలిసొచ్చింది.  ఇప్పటికిప్పుడు రెండు ఎమ్మెల్సీలు ఆ పార్టీ గెలుచుకోబోతోంది.  శాసనమండలిలో కేవలం ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి.

Smita sabharwal post

Smita Sabharwal post : స్మితను లూప్ లైన్లో పడేసిన రేవంత్… ఆ పోస్టుకి ఏం పని ఉంటుందో తెలుసా ?

January 4, 2024 | 09:37 AM

బీఆర్ఎస్ ప్రభుత్వంలో CMO కార్యదర్శిగా... ఒక వెలుగు వెలిగిన IAS అధికారి స్మితా సభర్వాల్ ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో లూప్ లైన్లో పడ్డారు.  26 మంది IAS అధికారుల బదిలీల్లో స్మిత సభర్వాల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు.  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టును ఆమెకు కేటాయించారు.

Ys sharmila join to congress

YS Sharmila : ఈ నెల 4న కాంగ్రెస్ లోకి షర్మిల

January 2, 2024 | 12:49 PM

వైఎస్ షర్మిల... ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల.  అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

India alliance seat sharing

INDIA Alliance : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి….ఎవరికి వారే – యమునా తీరే !

December 31, 2023 | 10:58 AM

లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి... ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు.  కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం.  దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.  మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ... ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.

500 gas cylinder minister uttam kumar statement

500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలెండర్… ఎప్పటి నుంచి అంటే… మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన !

December 12, 2023 | 01:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్‌’ కూడా ఉంది.   ఈ గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని తెలంగాణలో సామాన్య జనం ఎదురు చూస్తున్నారు.  దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Kapulu on tdp

KAPULU ON TDP: టీడీపీపై రగిలిపోతున్న కాపులు…. తెలంగాణ ఎన్నికల్లో ద్రోహం చేస్తారా?

December 8, 2023 | 11:03 AM

తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.

Bjp strategy behind kiran kumar reddy joining

Kiran Kumar Reddy: బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి వైట్ ఎలిఫెంటేనా..?

April 10, 2023 | 05:30 PM

మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.

Is karnataka pcc hoping on lingayath votes this time

Karnataka Elections: లింగాయత్‌లనే నమ్ముకున్న కాంగ్రెస్

March 26, 2023 | 11:07 AM

కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Brs will win again in telangana

KCR Again: తెలంగాణలో మళ్లీ కారుదే అధికారం.. డౌట్‌ ఉంటే ఈ లెక్కలు చూడండి…

March 17, 2023 | 12:38 PM

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, లెక్కలు చూస్తే.. కారు జోరుకు బ్రేకులు పడే చాన్స్ కూడా కనిపించడం లేదు. కారు పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇది చాలు మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం అని చెప్పడానికి !

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam