Rajamouli: భావోద్వేగ లేఖ విడుదల చేసిన రాజమౌళి
రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ట్వట్టర్ వేదికగా ఓ లెటర్ ని కూడా పోస్ట్ చేశారు. “ఎవరు అవునన్నా.. కాదన్నా.. ! ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..! ఆస్కార్ రేంజ్ సీన్ ఉందని అనుకున్నా.. అనుకోకున్నా..! ట్రిపుల్ ఆర్ తో ఓ తెలుగోడు ఆస్కార్ నామినేషన్ అఫీషియల్ లిస్టు కెక్కారు. అఫీషియల్ ఎంట్రీలో ఇండియా నుంచి మొండి చేయి ఎదురైనా.. తన ప్రయత్నం తనే చేసుకున్నారు. కసి తీరా క్యాపెయిన్ చేసి.. ఆస్కార్ నామినేషన్స్ షార్ట్ లిస్టులోకెక్కారు. ఫైనల్గా ఆస్కార్ నామినేషన్లో […]