జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందట. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నారట.
ఎన్టీఆర్ ఎంట్రీకి లోకేశ్ అడ్డుగా మారారని ప్రచారం కూడా జరిగింది. దీంతో లోకేశ్ లౌక్యంగా సమాధానం చెప్పారు. ఆయన రావాలి అనుకుంటే.. ఆపే వారు ఎవరూ లేరని.. చాయిస్ ఎన్టీఆర్‌కు వదిలేశారు.