Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీచేసేది అక్కడి నుంచేనా?
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగామారింది. ఓటు చీలనివ్వను… వైసీపీని గెలవనివ్వనని ప్రతిజ్ఞ చేసిన జనసేనాని ఏ జిల్లా? ఏ నియోజకవర్గాన్ని తన ఆప్షన్ గా ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఖాయమైనందున అటు టీడీపీకి ఇబ్బందిలేనిది… తను గెలవడానికి అనుకూలమైన నియోజకవర్గాన్ని జనసేనాని ఎంచుకోవాల్సి ఉంది. ఏపిలో అన్ని పార్టీల కీలక నేతలందరికీ పోటీ చేయడానికి సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కే సొంత నియోజకవర్గం అంటూ ఒకటి […]