Nara Lokesh Yuvagalam: లోకేష్ పాదయాత్ర ఖర్చు రూ.200 కోట్లా…..?
ప్రజల కోసం …ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నేతలు చేసే పాదయాత్రల ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి… చంద్రబాబు కొడుకు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఖర్చు 200 కోట్ల రూపాయల పైచిలుకే.1 ఎలా అంటారా… ఆ పార్టీ నేతలు చెప్తున్న లెక్కలు చూస్తే అర్థం అవుతుంది. లోకేష్ మొత్తం 400 వందల రోజులు నడవబోతున్నారు. ఆయన పాదయాత్ర కు పార్టీ కి రోజుకి 25 లక్షలు ఖర్చు దాటుతుంటే…లోకేష్ రాడానికి […]