Rashmika: పుష్ప-2 నుంచి అలిగి వెళ్లిపోయిన రష్మిక ?
సినిమా విషయంలో బన్నీ ఎంత క్రమశిక్షణతో ఉంటాడో ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఫంక్షన్స్‌లో చెప్పారు. అలాంటి వ్యక్తి హీరోయిన్ను కామెంట్ చేయడం.. రష్మిక అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇందులో ఏదైనా నమ్మేలా ఉన్నాయా అంటూ ఉమైర్‌ను ఆడుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్.