Smita Sabharwal post : స్మితను లూప్ లైన్లో పడేసిన రేవంత్… ఆ పోస్టుకి ఏం పని ఉంటుందో తెలుసా ?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో CMO కార్యదర్శిగా… ఒక వెలుగు వెలిగిన IAS అధికారి స్మితా సభర్వాల్ ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో లూప్ లైన్లో పడ్డారు. 26 మంది IAS అధికారుల బదిలీల్లో స్మిత సభర్వాల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టును ఆమెకు కేటాయించారు.