Team India: బుద్ధి లేని బీసీసీఐ.. బుర్రలేని రోహిత్, కోహ్లీ.. ఇలా అయితే వరల్డ్ కప్ కూడా అస్సామే..!
ఏం సెలక్షన్ రా బాబు.. వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు టీమ్‌లు చూసిన తర్వాత బీసీసీఐకి ఉన్న డబ్బు పిచ్చి ప్రపంచంలో మరెవరికీ లేదనిపిస్తుంది. ఈ బుద్ధి ఇలానే కొనసాగితే రానున్న ప్రపంచ్‌కప్ కూడా అస్సామే అవుతుంది.