Sankranthi: టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్.. క్యూ కడుతున్న సినిమాలు..!
ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది.