ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే క్లారిటీ ఇచ్చిన గంగూలీ
ఐపీఎల్ 2025 సీజన్ కోసం బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. దీని కంటే ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుండగా.. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై ఫోకస్ పెట్టాయి. అటు కొందరు ఆటగాళ్ళు తమ తమ పాత ఫ్రాంచైజీలను వదిలి వేలంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ , వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ ఫ్యూచర్ పై పలు ఊహాగానాలు వస్తున్నాయి. జన్ మెగా వేలం నేపథ్యంలో జట్టు మారుతాడనే ప్రచారం […]