A.P. MLAs

NARA LOKESH: టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా ? చంద్రబాబు, లోకేశ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ?

NARA LOKESH: టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా ? చంద్రబాబు, లోకేశ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ?

నేను చేయగలను.. నేను మాత్రమే చేయగలను అనే మాటలు ఒకేలా వినిపించినా.. అర్థాలు వేరు. ఒకటి నమ్మకం అయితే.. మరొకటి అతి నమ్మకం. ఏపీలో టీడీపీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది ! మంచిరోజులు వచ్చాయని టీడీపీ మురిసిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇదేం కర్మ కార్యక్రమానికి, లోకేశ్ పాదయాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ రాజకీయంగా టీడీపీకే అనుకూలంగా మారుతున్నాయి. పైగా వైసీపీలో ఉన్న వర్గపోరు, అసమ్మతి మరింతలా కలిసి […]

CM Y.S.JAGAN: జగనన్నా మేలుకో.. ఎమ్మెల్యేల అసమ్మతికి కారణం తెలుసుకో..!

CM Y.S.JAGAN: జగనన్నా మేలుకో.. ఎమ్మెల్యేల అసమ్మతికి కారణం తెలుసుకో..!

వైసీపీ ప్రభుత్వంపై నాయకులకు అసమ్మతి పెరుగుతుందా.. చెట్టుకు పండుటాకులు రాలిపోయినట్టుగా పార్టీలో సీనియర్ నాయకులు ఒక్కక్కరిగా బయటకు వెళ్లిపోతారా.. వీటన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆనం రామనారాయణ రెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది అధిష్టానం. నేడు మరో నాయకుడు ప్రశ్నించినందుకు అతనిపై ఫోన్ ట్యాపింగ్ బాణాన్ని ఎక్కుపెట్టింది. దీనిని స్వయంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ నిఘా ఉంచడమే దీనికి నిదర్శనమని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో […]