dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Aadipurush

#Aadipurush

Prabhas aadipurush movie trailer review

Prabhas: ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ..

May 9, 2023 | 12:46 PM

ఆదిపురుష్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

Aadipurush trailer and salaar teaser releaseing date fix

Prabhas: ఆదిపురుష్ ట్రైలర్, సలార్ టీజర్.. రెండీంటికి ముహుర్తం ఫిక్స్.!

April 26, 2023 | 05:00 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు నెల్ల గ్యాప్ లో రెండు సర్ ప్రైజ్ లు రెడీ చేశాడు. అది ఒకటి ఆదిపురుష్ ట్రైలర్. ఇక మరొకటి సలార్ టీజర్. మే సెకండ్ వీక్ లో ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఏకంగా 3 నిమిషాల 35 సెకన్ల డ్యూరేషన్ తో ఆదిపురుష్ ట్రైలర్ కట్ చేశారట.

Project k prabhas movie latest update

ప్రాజెక్టు K లో ప్రభాస్ ప్యాంట్, షర్ట్ ధర 100 కోట్లు..

April 10, 2023 | 05:45 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే మేకింగ్ వీడియో వైరలైంది. ఇందులో విలన్స్ కోసం రెడీ చేసిన డ్రెస్ ని మాత్రమే చూపించారు. రైడర్స్ అంటూ విలన్స్ తాలూకు డ్రెస్ లని ఫిల్మ్ టీం రివీల్ చేసింది.ఐతే హీరో లుక్ ఎల ఉంటుందో పూర్తిగా ఇంతవరకు తేలలేదు.

Prabhas aadipurush movie

Prabhas:ఇన్ని ట్రోలింగ్స్‌ మధ్య ఆదిపురుష్‌ డౌటేనా

March 31, 2023 | 08:30 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రామయణం అధారంగా వస్తున్న ఆదిపురుష్‌ స్టార్టింగ్‌లోనే పల్టీ కొడుతోంది. ముందు నుంచీ ఈ సినిమాకు విపరీతమైన ట్రోలింగ్‌ వస్తుంది. సినిమాలో రాముడు, హనుమాన్‌, రావణాసురుడి లుక్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు.

Aadipurush fake photos

Aadi Purush: శ్రీరామ నవమి పోస్టర్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

March 30, 2023 | 11:50 PM

నీకో సూపర్‌ గుడ్‌ చెప్తానంటూ ఓ రోజంతా వెయిట్‌ చేయించి చివరికి సింపుల్‌గా ప్రాంక్‌ అంటే ఎంత కోపమొస్తుంది. ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆదిపురుష్‌ సినిమా గురించి శ్రీరామనవమికి అప్‌డేట్‌ ఇస్తామని చెప్పడంతో చాలా ఈగర్‌గా వెయిట్‌ చేశారు ఫ్యాన్స్. కానీ సింపుల్‌గా సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేసి ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ను హర్ట్‌ చేశారు మూవీ మేకర్స్‌.

Tammareddy bharadwaj interview

Bharadwaj: నందమూరి కుటుంబానికి జూ. ఎన్టీఆర్ కి దూరం పెరిగిందా..?

March 29, 2023 | 11:00 PM

తమ్మారెడ్డి భరద్వాజ్ తో ప్రత్యేక ఇంటర్వూ..

Prabhas fans ready to trools

Prabhas: తేడా వస్తే ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ వాయించేస్తారు..

March 29, 2023 | 06:30 PM

ప్రభాస్ వరుసగా చేతిలో మూడు సినిమాలను పెట్టుకొని బిజీగా గడుపుతున్నారు.

Prabhas punch

Prabhas: క్లారిటీ లేదన్నవాళ్లకి.. ముఖం పగిలేలా ప్రభాస్ పంచ్..

March 25, 2023 | 09:45 PM

ప్రభాస్ సినిమాలు విడుదల వాయిదా అన్నారు. సలార్ సెప్టెంబర్ రాకపోవచ్చు దసరాకన్నారు. ప్రాజెక్ట్ కే గ్రాఫిక్స్ పరంగా పనులు అవటానికి టైం పడుతుంది కాబట్టి సంక్రాంతికి కాదు, సమ్మర్ కి అని గుసగుసలొచ్చాయి. ఇలా ప్రభాస్ సినిమాల విడుదల తేదీల మీదే కామెంట్లు, యాంటీ ఫ్యాన్స్ కుట్ర పూరితమైన ట్రోలింగ్స్ పెరిగాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam