dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » AAP

#AAP

Corruption has become a stain these are the reasons for aaps defeat

అవినీతి మచ్చ ముంచేసింది.. ఆప్ ఓటమికి కారణాలివే

February 9, 2025 | 06:14 PM

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. తమకు తిరుగులేదనుకున్న పార్టీలు సైతం ఘోరపరాభవం చవిచూసిన సందర్భాలున్నాయి... అన్నిసార్లు ప్రజలు ఆదరించరనే దానికంటే కొన్నిసార్లు చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.

The stain of corruption that has engulfed aap the reasons for its defeat

ఆప్ ను ముంచేసిన అవినీతి మచ్చ..ఓటమికి కారణాలివే

February 8, 2025 | 01:30 PM

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. తమకు తిరుగులేదనుకున్న పార్టీలు సైతం ఘోరపరాభవం చవిచూసిన సందర్భాలున్నాయి

Conspiracy against arvind kejriwal anything can happen with him in jail says sanjay singh

Arvind Kejriwal: ఏం చేద్దామనుకుంటున్నారు.. జైలులో కేజ్రీవాల్‌ను అంతం చేసే కుట్ర జరుగుతోందా..?

April 19, 2024 | 04:40 PM

కేజ్రీవాల్‌ను బయటికి తీసుకువచ్చేందుకు ఆయన లీగల్‌ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ కేజ్రీవాల్‌ బెయిల్‌ను అడ్డకునేందుకు ఈడీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి ఓ సంచలన ఆరోపణ చేశారు.

Aap minister raaj kumar anand resigns from delhi cabinet quits aap party citing corruption

AAP minister Raaj Kumar: ఆప్ మంత్రి రాజీనామా.. కేజ్రీవాల్‌ పతనం మొదలైందా..?

April 10, 2024 | 05:23 PM

ఆప్‌ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్‌.. ఇక ఆప్‌లో కొనసాగలేనని స్పంష్టం చేశారు.

India alliance seat sharing

INDIA Alliance : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి….ఎవరికి వారే – యమునా తీరే !

December 31, 2023 | 10:58 AM

లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి... ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు.  కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం.  దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.  మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ... ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.

Mizoram assembly elections 112 of 174 candidates crorepatis state aap chief richest with rs 68 93 crore assets

ASSEMBLY ELECTIONS: ఎమ్మెల్యే అభ్యర్థులంతా కోటీశ్వరులే.. కీలక విషయాల బయటపెట్టిన ఈసీ..

October 26, 2023 | 02:33 PM

మిజోరం రాష్ట్రంలో మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఇక్కడున్న 40 అసెంబ్లీ స్థానాలకు 174 మంది పోటీ పడుతున్నారు. అందులో 112 అభ్యర్థులు కోటీశ్వరులే. రూ.69 కోట్ల ఆస్థితో మిజోరం రాష్ట్ర ఆప్‌ (ఆమ్ ఆద్మీ పార్టీ) అధ్యక్షులు ఆండ్రూ లాక్రేంకిమా మొదటి స్థానంలో ఉన్నారు.

India alliance meeting at mumbai will be held on thursday

INDIA: ఇండియా కూటమి మూడో భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్..!

August 30, 2023 | 02:13 PM

ఇండియా కూటమి మూడో సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో ఇండియా చైర్‌పర్సన్, కన్వీనర్ పదవులకు నేతల్ని ఎన్నుకుంటారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాన్ని కూడా ఖరారు చేస్తారు.

Another big jolt to india bloc arvind kejriwals aap to contest bihar assembly polls

INDIA: ఇండియాకు మరో ఝలక్.. బిహార్‌లో పోటీ చేస్తామంటున్న ఆప్..!

August 27, 2023 | 07:13 PM

ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న పార్టీలు బిహార్‌లో అధికారంలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాయి. అలాంటప్పుడు ఇదే కూటమికి చెందిన ఆప్ కూడా తాము బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.

Congress leader says party will contest all seven loksabha seats in delhi aap hits back

Congress Vs Aap: ఇండియా కూటమికి ఎసరు పెడుతున్న కాంగ్రెస్.. ఢిల్లీ ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ.. ఆప్ ఆగ్రహం..

August 17, 2023 | 04:55 PM

ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, దీనికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సూచించింది. ఇది అక్కడి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆగ్రహం తెప్పించింది. సొంతంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఇండియా కూటమి దేనికని ఆప్ విమర్శించింది.

Cm kcrs third front plans failed nobody cares brs and kcr in national politics

CM KCR: బీఆర్ఎస్ మిత్రపక్షాలన్నీ ఇండియా కూటమివైపే.. కేసీఆర్ థర్డ్ ఫ‌్రంట్ ఆశలు అటకెక్కినట్లేనా..?

July 19, 2023 | 05:03 PM

ఎన్డీయే కూటమి బలపడుతోంది. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడితే.. బీజేపీ అనుకూల పక్షాలు ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam