తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.