dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ABD

#ABD

Ab de villiers to take over as batting coach reports say

ఇక బౌలర్లకు చుక్కలే, సఫారీ బ్యాటింగ్ కోచ్ గా ఏబీడీ ?

December 7, 2024 | 07:56 PM

ప్రపంచ క్రికెట్ లో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కు ప్రత్యేకతే వేరు... గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు కొట్టే మొనగాడిగా పేరుతెచ్చుకున్నాడు. అందుకే అతన్ని మిస్టర్ 360గా పిలుస్తుంటారు. బౌలర్ ఎలాంటి బాల్ వేసి భారీ సిక్సర్లను అలవోకగా కొట్టేవాడు. ఒక్కోసారి అతనికి బౌలింగ్ చేసేందుకు స్టార్ పేసర్లు సైతం భయపడేవారు.

Icc hall of fame place for abd cook and neetu

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఏబీడీ, కుక్, నీతూలకు చోటు

October 17, 2024 | 05:03 PM

సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివీలియర్స్ , ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ , భారత దిగ్గజ స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ద ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు.

Thats why kohli left de villiers told the real thing

Virat Kohli : కోహ్లీ అందుకే దూరమయ్యాడు.. అసలు విషయం చెప్పిన డివీలియర్స్

February 4, 2024 | 03:22 PM

ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం కావడంతో పెద్ద చర్చే జరిగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించడం, కోహ్లీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వచ్చాయి. అవేమీ నిజం కాదని తెలుస్తోంది. విరాట్‌ కోహ్లి దూరం కావడానికి గల కారణం వెల్లడైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam