dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ABHISHEK

#ABHISHEK

Abhishek bachan clarity about seperate with aishwarya rai

డైవర్స్ లేదు బొక్కా లేదు… ఐశ్వర్యే నా పెళ్ళాం

November 25, 2024 | 07:38 PM

సినిమా వాళ్ళ కాపురాల్లో ఏ చిన్న పొగ వచ్చినా అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు జనాలకు కంటి మీద కునుకు ఉండదు. పచ్చగా ఉన్న కాపురంలో సోషల్ మీడియా నిప్పులు పోస్తోంది అంటూ సినిమా వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.

Aishwarya abhisheks divorce news has been a sensation on the internet since many days

Aishwarya Abhishek’s divorce : ఐశ్వర్య అభిషేక్‌ గ్రే డివోర్స్‌ ?

July 29, 2024 | 06:00 PM

ఐశ్వర్య (Aishwarya) అభిషేక్‌ (Abhishek) విడాకుల వార్తలు (Divorce news) చాలా రోజుల నుంచి ఇంటర్నెట్‌ (Internet) లో సెన్సేషన్‌ అవుతూనే ఉన్నాయి.

Shah rukh 40 crores amitabh 30 crores deepika 20 crores car gift anant and radhika eye catching gifts

Anant Radhika Wedding : షారుఖ్‌ 40, అమితాబ్‌ 30కోట్లు.. దీపికా 20 కోట్ల కారు గిఫ్ట్‌.. అనంత్, రాధికాకు కళ్లు చెదిరే బహుమతులు..

July 29, 2024 | 04:25 PM

అనంత్‌ (Anant), రాధికా పెళ్లి(Radhika Wedding) క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అనే రేజ్‌లో అనంత్‌, రాధికా పెళ్లి జరిగింది.

Aishwarya abhishek is separated who is the daughter with

Aiswarya Divorce : ఐశ్వర్య-అభిషేక్ విడిపోయినట్టే.. కూతురు ఎవరి దగ్గర అంటే !

July 24, 2024 | 02:32 PM

ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత... అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది.

Has aishwarya broken up with abhishek is that why the distance in ambanis wedding

Aishwarya : అభిషేక్‌తో ఐశ్వర్య విడిపోయిందా.. అంబానీ పెళ్లిలో దూరం అందుకేనా..

July 14, 2024 | 10:25 AM

అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. వేల కోట్ల ఖర్చుతో... ముంబై వీధుల్లో ఓ రేంజ్‌తో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇండియాలోని పాపులర్ యాక్టర్లంతా దాదాపుగా వచ్చేశారు.

Risers vs raiders who will win the ipl cup

IPL FINAL FIGHT : రైజర్స్ vs రైడర్స్ ఐపీఎల్ కప్పు పట్టేదెవరు ?

May 26, 2024 | 10:18 AM

ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్‌ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.

Abhishek from uttar pradesh wanted to resign from ias post for film opportunities

Abhishek Sing: సినిమాల మీద ఇష్టంలో IAS ఉద్యోగానికి రాజీనామా

October 5, 2023 | 12:26 PM

యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. మోడలింగ్‌ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. తన ఐఏస్‌ స్థానాన్ని కూడా వదులుకునేంత పిచ్చి. అందుకే మోడలింగ్‌ కోసం ఉద్యోగంలో అనేక వివాదాలు ఎదుర్కున్నాడు అభిషేక్‌ సింగ్‌.

Aishwarya rai latest dress

Aishwarya Rai: వస్త్రధారణతో అబ్బురపరిచిన విశ్వసుందరి

February 10, 2023 | 03:29 PM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam