YS Jagan : జగన్ బాటలోనే బాబు ,లోకేష్.. గిట్టని వారిపై ప్రతీకారం ప్రారంభం..
అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చెప్పిన మొదటి మాట… ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోము. ఉద్దేశ్ పూర్వకంగా ఎవ్వరిని టార్గెట్ చేయము. వాళ్లు తప్పులు చేస్తే, అవినీతికి పాల్పడితే, నేరాలు చేస్తే తప్ప ఎవరి వెంట పడము.