dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Academy Awards

#Academy Awards

Why did ntr go to oscar why did he come

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్‌కి ఎందుకు వెళ్ళాడు… ఎందుకు వచ్చాడు?

March 16, 2023 | 01:00 PM

ఎన్టీఆర్‌ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్‌ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో దిగిన ఎన్టీఆర్‌ .. ఆస్కార్‌ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని... కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.

Allu arjun planning to send pushpa 2 to oscar

Charan – Banny: చరణ్‌పై బన్నీ కడుపు మంట.. పుష్ప2 ని ఆస్కార్‌కి పంపాలని నిర్ణయం?

March 16, 2023 | 12:49 PM

పుష్పతో పాన్‌ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది.

Rajamouli eyes on oscar award

Rajamouli: ఇకపై రాజమౌళి ఆస్కార్ టాక్స్

March 16, 2023 | 12:43 PM

బాహుబలితో రాజమౌళీకి పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ హాలీవుడ్‌ ఇమేజ్‌తోపాటు ఆస్కార్‌ తీసుకొచ్చింది. ఆస్కార్‌ టేస్ట్ ఎలా వుంటుందో చూసేశాడు. ఇలా నిన్నొదల బొమ్మాళీ అంటూ... ఆస్కార్‌ను వదిలిపెట్టడు. దాని అంతు చూసే ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌ కొట్టేవరకు నిద్రపోడు.

Other side of jr ntr success

Jr NTR: ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరడం వెనక ఎన్నో కష్టాలు.. తారక్ జీవితంలో మరో కోణం ఇదే..!

March 14, 2023 | 12:30 PM

వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో... ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని.. తన సినిమా చూసి అభిమానులు కాలర్‌ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. ఆ గుణమే ఆయనను గ్లోబల్‌స్టార్‌గా నిలిపింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam