Chandrababu : ఎట్టకేలకు చంద్రబాబు బయటికి.. ఈ ఐదు కండీషన్లతో చంద్రబాబుకు బెయిల్
స్కిల్ స్కాం కేసులో ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. 52 రోజుల తరువాత ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించింది. 4 వారాల పాటు ఆయనకు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటే కొన్ని కండీషన్స్‌ను కూడా చంద్రబాబుకు పెట్టింది ఏపీ హైకోర్టు. ఆ కండీషన్స్‌కు లోబడే ఆయన ఈ నాలుగు వారాలపాటు నడుచుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.