బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు.
ఎన్టీర్30 మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి నెల రోజుల పైనే అయింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోబోతున్న ఈ మూవీ.. రెండూ యాక్షన్ సీన్సే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ హైవోల్టెజ్ యాక్షన్ మూవీకి ఈ సీన్స్ మెయిన్ కానున్నాయట. ఈ మూవీలో విలన్గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
గ్లామర్ కేవలం ఆకర్షించేందుకే కాదు.. ప్రయోగాలు చేసేందుకు కూడా దోహదపడతాయని చెప్పిన నటి ఈమె. లడ్కీ ఎంటర్ ది గర్ల్ డ్రాగెన్ సినిమాతో తేరంగేట్రం చేసింది.