Jr NTR: ఇదీ ఎన్టీఆర్ రేంజ్..! జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం..!
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఈ జాబితాలోకి ఎంపికైనవారిలో కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ కూడా ఉన్నారు. అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.