Prashanth Varma : మరో రాజమౌళిగా ప్రశాంత్ వర్మ..
S.S. రాజమౌళి (SS Rajamouli) నిస్సందేహంగా దేశంలోని స్టార్‌డమ్ సాధించిన తెలుగు చలనచిత్ర దర్శకుడు. హిందీ మార్కెట్ (Bollywood) లోనూ చెరిగిపోని ముద్ర వేశాడు. దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని బ్రాండ్‌గా తనను తాను స్థాపించుకున్నాడు. RRR హిందీ వెర్షన్ ఘన విజయం అందుకు నిదర్శనం.